-
2 రాజులు 17:13, 14పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
13 యెహోవా తన ప్రవక్తలందరి ద్వారా, దర్శనాలు చూసేవాళ్లందరి ద్వారా, “మీ చెడు మార్గాల్ని మానుకోండి!+ నేను మీ పూర్వీకులకు ఆజ్ఞాపించిన, నా సేవకులైన ప్రవక్తల ద్వారా మీకు ఇచ్చిన నా ఆజ్ఞల్ని, నా శాసనాల్ని, ధర్మశాస్త్రమంతటినీ పాటించండి” అని ఇశ్రాయేలును, యూదాను హెచ్చరిస్తూ వచ్చాడు.+ 14 కానీ వాళ్లు వినలేదు, వాళ్లు తమ దేవుడైన యెహోవా మీద విశ్వాసం చూపించని తమ పూర్వీకుల్లాగే మొండిగా ప్రవర్తిస్తూ వచ్చారు.+
-