కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 7:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 9 నీ దేవుడైన యెహోవా సత్యదేవుడని, నమ్మకమైన దేవుడని, తనను ప్రేమిస్తూ తన ఆజ్ఞల్ని పాటించేవాళ్ల విషయంలో వెయ్యి తరాల వరకు తన ఒప్పందానికి కట్టుబడి ఉంటాడని, విశ్వసనీయ ప్రేమ చూపిస్తాడని నీకు బాగా తెలుసు.+

  • దానియేలు 9:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 నేను నా దేవుడైన యెహోవాకు ప్రార్థించి, మా పాపాలు ఒప్పుకుని ఇలా అన్నాను:

      “సత్యదేవుడివైన యెహోవా, సంభ్రమాశ్చర్యాలు పుట్టించే గొప్ప దేవా, నిన్ను ప్రేమించి, నీ ఆజ్ఞల్ని పాటించేవాళ్ల విషయంలో+ నీ ఒప్పందాన్ని* నిలబెట్టుకుంటూ, వాళ్లమీద విశ్వసనీయ ప్రేమ చూపించే దేవా,+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి