విలాపవాక్యాలు 4:13, 14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 ఆమె ప్రవక్తల పాపాలవల్ల, ఆమె యాజకుల తప్పులవల్ల అలా జరిగింది.+వాళ్లు ఆమె మధ్య నీతిమంతుల రక్తం చిందించారు.+ נ [నూన్] 14 వాళ్లు వీధుల్లో గుడ్డివాళ్లలా తిరిగారు.+ రక్తం వల్ల అపవిత్రులయ్యారు,+దానివల్ల ఎవ్వరూ వాళ్ల బట్టల్ని ముట్టుకోలేకపోతున్నారు.
13 ఆమె ప్రవక్తల పాపాలవల్ల, ఆమె యాజకుల తప్పులవల్ల అలా జరిగింది.+వాళ్లు ఆమె మధ్య నీతిమంతుల రక్తం చిందించారు.+ נ [నూన్] 14 వాళ్లు వీధుల్లో గుడ్డివాళ్లలా తిరిగారు.+ రక్తం వల్ల అపవిత్రులయ్యారు,+దానివల్ల ఎవ్వరూ వాళ్ల బట్టల్ని ముట్టుకోలేకపోతున్నారు.