కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 28:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 “ఈ రోజు నేను నీకు ఇస్తున్న ఆజ్ఞలన్నిటినీ, శాసనాలన్నిటినీ నువ్వు జాగ్రత్తగా పాటించకుండా, నీ దేవుడైన యెహోవా స్వరాన్ని వినకుండా ఉంటే ఈ శాపాలన్నీ నీ మీదికి వస్తాయి, నువ్వు వాటిని తప్పించుకోలేవు:+

  • ద్వితీయోపదేశకాండం 28:33
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 33 నీకు తెలియని జనం నీ భూమి పంటను, నీ కష్టార్జితాన్ని తినేస్తుంది;+ ఇతరులు నిన్ను ఎప్పుడూ దగా చేస్తూ, అణగదొక్కుతూ ఉంటారు.

  • నెహెమ్యా 5:4
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 4 మరికొంతమందేమో ఇలా అన్నారు: “రాజుకు కప్పం కట్టడానికి మా పొలాల్ని, ద్రాక్షతోటల్ని తాకట్టు పెట్టి డబ్బు అప్పుతెచ్చుకున్నాం.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి