-
ఎజ్రా 3:9పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
9 కాబట్టి యూదా కుమారులైన యేషూవ, కద్మీయేలు, యేషూవ కుమారులు, అతని సహోదరులు, కద్మీయేలు కుమారులు, అలాగే లేవీయులైన హేనాదాదు వంశస్థులు,+ వాళ్ల కుమారులు, వాళ్ల బంధువులు సత్యదేవుని మందిరంలో పనిచేసేవాళ్లను పర్యవేక్షించారు.
-