నెహెమ్యా 12:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 లేవీయుల పెద్దలు ఎవరంటే, హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు+ కుమారుడైన యేషూవ;+ కాపలాదారులైన వాళ్ల సహోదరులు సత్యదేవుని సేవకుడైన దావీదు నిర్దేశాల ప్రకారం+ స్తుతించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి వాళ్లకు ఎదురుగా గుంపులవారీగా నిలబడేవాళ్లు.
24 లేవీయుల పెద్దలు ఎవరంటే, హషబ్యా, షేరేబ్యా, కద్మీయేలు+ కుమారుడైన యేషూవ;+ కాపలాదారులైన వాళ్ల సహోదరులు సత్యదేవుని సేవకుడైన దావీదు నిర్దేశాల ప్రకారం+ స్తుతించడానికి, కృతజ్ఞతలు చెల్లించడానికి వాళ్లకు ఎదురుగా గుంపులవారీగా నిలబడేవాళ్లు.