నెహెమ్యా 7:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే. వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు+ చెరపట్టుకుపోయాడు,+ వీళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాకు, ప్రతీ ఒక్కరు తమతమ నగరాలకు తిరిగొచ్చారు,+ నెహెమ్యా 7:11 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 11 పహత్మోయాబు+ వంశంలో యేషూవ, యోవాబు+ వంశస్థులు 2,818 మంది;
6 చెరలో నుండి తిరిగొచ్చిన సంస్థాన ప్రజలు వీళ్లే. వీళ్లను బబులోను రాజైన నెబుకద్నెజరు+ చెరపట్టుకుపోయాడు,+ వీళ్లు ఆ తర్వాత యెరూషలేముకు, యూదాకు, ప్రతీ ఒక్కరు తమతమ నగరాలకు తిరిగొచ్చారు,+