కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ద్వితీయోపదేశకాండం 15:1-3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 “ప్రతీ ఏడు సంవత్సరాల చివర్లో నువ్వు విడుదల దయచేయాలి. 2 నువ్వు విడుదల చేయాల్సిన పద్ధతి ఇది: అప్పు ఇచ్చిన ప్రతీ వ్యక్తి, తన పొరుగువాడు తనకు అప్పుపడిన దాన్నుండి అతన్ని విడుదల చేయాలి. డబ్బు చెల్లించమని ఆ వ్యక్తి తన పొరుగువాణ్ణి గానీ తన సహోదరుణ్ణి గానీ అడగకూడదు. ఎందుకంటే అది యెహోవా కోసం దయచేసే విడుదల.+ 3 నీకు అప్పుపడిన దాన్ని చెల్లించమని నువ్వు ఒక పరదేశిని అడగొచ్చు,+ కానీ నీ సహోదరుడు నీకు ఏమి అప్పుపడినా దాన్ని చెల్లించమని అతన్ని అడగకూడదు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి