-
నిర్గమకాండం 29:40, 41పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
40 ఈఫా కొలతలో* పదోవంతు మెత్తని పిండిని హిన్‌లో* నాలుగో వంతు దంచితీసిన నూనెతో కలపాలి. దాన్నీ, అలాగే పానీయార్పణగా ఒక హిన్‌లో నాలుగో వంతు ద్రాక్షారసాన్నీ తీసుకొని మొదటి పొట్టేలుతో పాటు అర్పించాలి. 41 నువ్వు రెండో పొట్టేలును సంధ్య వెలుగు సమయంలో* అర్పించాలి. దాన్ని కూడా ఉదయం అర్పించినట్టే ధాన్యార్పణ, పానీయార్పణలతో పాటు అర్పించాలి. ఇది నువ్వు యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణ, ఇంపైన* సువాసన.
-