కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • లేవీయకాండం 1:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 యాజకులైన అహరోను కుమారులు బలిపీఠం మీద మంట పెట్టి,+ దానిమీద కట్టెలు పేర్చాలి.

  • లేవీయకాండం 6:12, 13
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 12 బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు. యాజకుడు ప్రతీ ఉదయం దానిమీద కట్టెల్ని కాల్చి+ వాటిమీద దహనబలి ముక్కల్ని పేర్చాలి; అతను దానిమీద సమాధాన బలుల కొవ్వును కాల్చి, పొగ పైకిలేచేలా చేస్తాడు.+ 13 బలిపీఠం మీద అగ్ని మండుతూనే ఉండాలి. అది ఆరిపోకూడదు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి