2 “ఇశ్రాయేలీయుల్లో మొదట పుట్టిన ప్రతీ మగ సంతానాన్ని నా కోసం ప్రత్యేకపర్చు.* మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా మొదట పుట్టే ప్రతీ మగ సంతానం నాకు చెందుతుంది.”+
15 “మనిషే గానీ, జంతువే గానీ వాళ్లు యెహోవా దగ్గరికి తీసుకొచ్చే ప్రతీ మొదటి సంతానం+ నీకే చెందాలి. అయితే మనుషుల మొదటి సంతానాన్ని నువ్వు తప్పకుండా విడిపించాలి;+ అలాగే అపవిత్ర జంతువుల మొదటి సంతానాన్ని నువ్వు విడిపించాలి.+