-
సంఖ్యాకాండం 18:12పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
12 “వాళ్లు యెహోవా దగ్గరికి తీసుకొచ్చే నూనెలో, కొత్త ద్రాక్షారసంలో, ధాన్యంలో శ్రేష్ఠమైనదంతా, వాళ్ల ప్రథమఫలాలన్నీ నేను నీకు ఇస్తున్నాను.+
-
-
ద్వితీయోపదేశకాండం 18:1పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
18 “లేవీయులైన యాజకులకు, చెప్పాలంటే, లేవి గోత్రమంతటికీ ఇశ్రాయేలులో భాగం గానీ, స్వాస్థ్యం గానీ ఇవ్వబడదు. యెహోవాకు అగ్నితో అర్పించే అర్పణల్లో నుండి, అంటే ఆయన స్వాస్థ్యంలో నుండి వాళ్లు తింటారు.+
-
-
ద్వితీయోపదేశకాండం 18:4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 మీ ధాన్యం నుండి, కొత్త ద్రాక్షారసం నుండి, నూనె నుండి ప్రథమఫలాల్ని; నీ గొర్రెల బొచ్చు కత్తిరించి తీసిన మొదటి ఉన్నిని యాజకునికి ఇవ్వాలి.+
-