ద్వితీయోపదేశకాండం 14:23 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 23 మీరు మీ ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతును, అలాగే మీ పశువుల్లో-మందల్లో మొదటి సంతానాన్ని మీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట, ఆయన ముందు తింటారు.+ అలా మీరు ఎప్పుడూ మీ దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకుంటారు.+
23 మీరు మీ ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో పదోవంతును, అలాగే మీ పశువుల్లో-మందల్లో మొదటి సంతానాన్ని మీ దేవుడైన యెహోవా తన పేరును మహిమపర్చడానికి ఎంచుకునే చోట, ఆయన ముందు తింటారు.+ అలా మీరు ఎప్పుడూ మీ దేవుడైన యెహోవాకు భయపడడం నేర్చుకుంటారు.+