-
నెహెమ్యా 13:10, 11పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 అంతేకాదు, లేవీయులకు ఇవ్వాల్సిన భాగాల్ని+ వాళ్లకు ఇవ్వడంలేదని+ కూడా నేను గమనించాను; అందుకే సేవచేసే లేవీయులు, గాయకులు తమతమ పొలాలకు వెళ్లిపోయారు.+ 11 దాంతో నేను ఉప పాలకుల్ని+ మందలిస్తూ, “సత్యదేవుని మందిరం ఎందుకు నిర్లక్ష్యం చేయబడుతోంది?”+ అని అడిగాను. తర్వాత నేను లేవీయుల్ని సమకూర్చి, మళ్లీ వాళ్లను వాళ్లవాళ్ల పనుల్లో పెట్టాను.
-