కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 8:20
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 20 తర్వాత నోవహు యెహోవాకు ఒక బలిపీఠం కట్టి,+ పవిత్రమైన జంతువులన్నిట్లో నుండి, పవిత్రమైన ఎగిరే ప్రాణులన్నిట్లో నుండి+ కొన్ని తీసుకొని వాటిని ఆ బలిపీఠం మీద దహనబలులుగా అర్పించాడు.+

  • ఆదికాండం 12:7, 8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 తర్వాత యెహోవా అబ్రాముకు కనిపించి, “నేను ఈ దేశాన్ని నీ సంతానానికి*+ ఇవ్వబోతున్నాను” అన్నాడు.+ కాబట్టి అబ్రాము తనకు కనిపించిన యెహోవాకు అక్కడ ఒక బలిపీఠం కట్టాడు. 8 ఆ తర్వాత అతను బేతేలుకు+ తూర్పున ఉన్న కొండ ప్రాంతానికి వెళ్లి అక్కడ తన డేరా వేసుకున్నాడు; ఆ డేరాకు పడమటి దిక్కున బేతేలు, తూర్పు దిక్కున హాయి+ ఉన్నాయి. అక్కడ అతను యెహోవాకు ఒక బలిపీఠం కట్టి,+ యెహోవా పేరును స్తుతించాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి