-
యోబు 1:3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 అతనికి 7,000 గొర్రెలు; 3,000 ఒంటెలు; 1,000* పశువులు; 500 ఆడ గాడిదలు ఉండేవి; అతనికి చాలామంది పనివాళ్లు కూడా ఉండేవాళ్లు. తూర్పు దేశస్థులందరిలో అతను గొప్పవాడు.
-