కీర్తన 7:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 యెహోవా న్యాయాన్ని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను;+సర్వోన్నతుడైన యెహోవా+ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను.*+ కీర్తన 52:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 నువ్వు చర్య తీసుకున్నావు కాబట్టి, నిన్ను ఎప్పటికీ స్తుతిస్తాను;+నీ విశ్వసనీయుల ముందునీ పేరుమీద ఆశపెట్టుకుంటాను,+ ఎందుకంటే అది మంచిది.
17 యెహోవా న్యాయాన్ని బట్టి నేను ఆయన్ని స్తుతిస్తాను;+సర్వోన్నతుడైన యెహోవా+ పేరును స్తుతిస్తూ పాటలు పాడతాను.*+
9 నువ్వు చర్య తీసుకున్నావు కాబట్టి, నిన్ను ఎప్పటికీ స్తుతిస్తాను;+నీ విశ్వసనీయుల ముందునీ పేరుమీద ఆశపెట్టుకుంటాను,+ ఎందుకంటే అది మంచిది.