1 సమూయేలు 23:14 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 14 దావీదు ఎడారిలో చేరుకోవడానికి కష్టమైన స్థలాల్లో, జీఫు+ ఎడారిలోని పర్వత ప్రాంతంలో నివసించాడు. సౌలు అతని కోసం వెదుకుతూనే ఉన్నాడు+ కానీ యెహోవా దావీదును అతని చేతికి అప్పగించలేదు.
14 దావీదు ఎడారిలో చేరుకోవడానికి కష్టమైన స్థలాల్లో, జీఫు+ ఎడారిలోని పర్వత ప్రాంతంలో నివసించాడు. సౌలు అతని కోసం వెదుకుతూనే ఉన్నాడు+ కానీ యెహోవా దావీదును అతని చేతికి అప్పగించలేదు.