-
కీర్తన 62:4పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
4 ఉన్నత స్థానం నుండి అతన్ని పడేయాలని వాళ్లంతా కలిసి మాట్లాడుకుంటారు;
అబద్ధాలాడడం వాళ్లకు చాలా ఇష్టం.
వాళ్లు నోటితో దీవిస్తారు, లోపలేమో శపిస్తూ ఉంటారు.+ (సెలా)
-