-
కీర్తన 93:1పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
93 యెహోవా రాజయ్యాడు!+
ఆయన వైభవాన్ని వస్త్రంలా వేసుకున్నాడు;
యెహోవా బలాన్ని ధరించాడు.
ఆయన దాన్ని దట్టీలా కట్టుకున్నాడు.
-
93 యెహోవా రాజయ్యాడు!+
ఆయన వైభవాన్ని వస్త్రంలా వేసుకున్నాడు;
యెహోవా బలాన్ని ధరించాడు.
ఆయన దాన్ని దట్టీలా కట్టుకున్నాడు.