యెషయా 50:6 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+ మత్తయి 26:67 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 67 తర్వాత వాళ్లు ఆయన ముఖం మీద ఉమ్మేసి,+ తమ పిడికిళ్లతో ఆయన్ని గుద్దారు.+ కొందరు ఆయన చెంప మీద కొడుతూ,+ మత్తయి 27:29 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 29 వాళ్లు ఒక ముళ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టారు. తర్వాత ఆయన కుడిచేతిలో ఒక రెల్లుకర్రను ఉంచి, ఆయన ముందు మోకాళ్లూని, “యూదుల రాజా, నమస్కారం!”* అంటూ ఎగతాళి చేశారు.
6 నన్ను కొట్టేవాళ్లకు నా వీపును,నా గడ్డం మీది వెంట్రుకలు పీకేసేవాళ్లకు నా చెంపల్ని అప్పగించాను. నన్ను అవమానిస్తున్నప్పుడు, నామీద ఉమ్మేస్తున్నప్పుడు నా ముఖాన్ని దాచుకోలేదు.+
67 తర్వాత వాళ్లు ఆయన ముఖం మీద ఉమ్మేసి,+ తమ పిడికిళ్లతో ఆయన్ని గుద్దారు.+ కొందరు ఆయన చెంప మీద కొడుతూ,+
29 వాళ్లు ఒక ముళ్ల కిరీటం అల్లి ఆయన తలకు పెట్టారు. తర్వాత ఆయన కుడిచేతిలో ఒక రెల్లుకర్రను ఉంచి, ఆయన ముందు మోకాళ్లూని, “యూదుల రాజా, నమస్కారం!”* అంటూ ఎగతాళి చేశారు.