-
ద్వితీయోపదేశకాండం 8:14, 15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
14 నీ హృదయంలో గర్వం మొదలై+ నీ దేవుడైన యెహోవాను మర్చిపోయే పరిస్థితి రానివ్వకు. దాస్య గృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొచ్చాడు;+ 15 విషసర్పాలూ తేళ్లూ తిరిగే, నీళ్లులేని ఎండిన ప్రదేశాలున్న భయంకరమైన మహా ఎడారి గుండా ఆయన నిన్ను నడిపించాడు.+ ఆయన చెకుముకి రాయి నుండి నీళ్లు ప్రవహించేలా చేశాడు;+
-