-
ద్వితీయోపదేశకాండం 9:21, 22పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
21 తర్వాత నేను మీరు చేసిన పాపభరితమైన వస్తువును, అంటే ఆ దూడ విగ్రహాన్ని+ తీసుకొని, అగ్నిలో కాల్చేశాను; దాన్ని చితగ్గొట్టి, ధూళి అంత సన్నగా అయ్యేవరకు నలగ్గొట్టాను; తర్వాత ఆ ధూళిని పర్వతం నుండి పారుతున్న ప్రవాహంలో పారేశాను.+
22 “తర్వాత మీరు తబేరా+ దగ్గర, మస్సా+ దగ్గర, కిబ్రోతు-హత్తావా+ దగ్గర కూడా యెహోవాకు కోపం తెప్పించారు.
-