-
సంఖ్యాకాండం 11:19, 20పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
19 మీరు మాంసం తినేది ఒక్క రోజో, 2 రోజులో, 5 రోజులో, 10 రోజులో, 20 రోజులో కాదు; 20 ఒక నెలంతా మీరు మాంసం తింటారు; అది మీ ముక్కురంధ్రాల్లో నుండి బయటికి వచ్చేవరకు, మీకు దాని మీద అసహ్యం పుట్టేవరకు తింటారు.+ ఎందుకంటే మీ మధ్య ఉన్న యెహోవాను మీరు తిరస్కరించారు, “అసలు మేమెందుకు ఐగుప్తు నుండి బయటికి వచ్చాం?”+ అని అంటూ ఆయన ముందు ఏడుస్తూ ఉన్నారు.’ ”
-