11 “ఎందుకంటే, నిన్ను కాపాడడానికి నేను నీతో ఉన్నాను” అని యెహోవా ప్రకటిస్తున్నాడు.
“అయితే నేను నిన్ను ఏయే దేశాల మధ్యకు చెదరగొట్టానో ఆ దేశాలన్నిటినీ పూర్తిగా నాశనం చేస్తాను;+
నిన్ను మాత్రం పూర్తిగా నాశనం చేయను.+
అయితే తగిన మోతాదులో నీకు క్రమశిక్షణ ఇస్తాను,
నిన్ను శిక్షించకుండా మాత్రం ఉండను.”+