యెషయా 63:10 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 10 కానీ వాళ్లు తిరుగుబాటు చేశారు,+ ఆయన పవిత్రశక్తిని దుఃఖపెట్టారు.+ దాంతో ఆయన వాళ్లకు శత్రువు అయ్యాడు,+వాళ్లతో పోరాడాడు.+ ఎఫెసీయులు 4:30 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 30 దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి.*+ మీరు విమోచన క్రయధనం* ద్వారా విడుదల పొందే+ రోజు కోసం దేవుడు ఆ పవిత్రశక్తితోనే మీకు ముద్ర వేశాడు.+ హెబ్రీయులు 3:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 ఆయన స్వరం విని కూడా ఆయనకు విపరీతమైన కోపం తెప్పించింది ఎవరు? మోషే నాయకత్వంలో ఐగుప్తు* నుండి బయటికి వచ్చిన వాళ్లందరూ కాదా?+
10 కానీ వాళ్లు తిరుగుబాటు చేశారు,+ ఆయన పవిత్రశక్తిని దుఃఖపెట్టారు.+ దాంతో ఆయన వాళ్లకు శత్రువు అయ్యాడు,+వాళ్లతో పోరాడాడు.+
30 దేవుని పవిత్రశక్తిని బాధపెట్టకండి.*+ మీరు విమోచన క్రయధనం* ద్వారా విడుదల పొందే+ రోజు కోసం దేవుడు ఆ పవిత్రశక్తితోనే మీకు ముద్ర వేశాడు.+
16 ఆయన స్వరం విని కూడా ఆయనకు విపరీతమైన కోపం తెప్పించింది ఎవరు? మోషే నాయకత్వంలో ఐగుప్తు* నుండి బయటికి వచ్చిన వాళ్లందరూ కాదా?+