సంఖ్యాకాండం 14:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 అయినాసరే, నా మహిమనూ ఐగుప్తులో, అలాగే ఎడారిలో నేను చేసిన అద్భుతాల్నీ+ చూసి కూడా ఈ పదిసార్లు నన్ను పరీక్షిస్తూ+ నా మాట విననివాళ్లలో+ ఒక్కరు కూడా ద్వితీయోపదేశకాండం 6:16 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 16 “మీరు మస్సా దగ్గర పరీక్షించినట్టు+ మీ దేవుడైన యెహోవాను పరీక్షించకూడదు.+ కీర్తన 95:8, 9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 మెరీబా* దగ్గర చేసినట్టు,ఎడారిలో మస్సా* రోజున చేసినట్టు+ మీ హృదయాల్ని కఠినపర్చుకోకండి.+ 9 అప్పుడు మీ పూర్వీకులు నన్ను పరీక్షించారు;+నేను చేసిన పనుల్ని చూసి కూడా నన్ను సవాలుచేశారు.+
22 అయినాసరే, నా మహిమనూ ఐగుప్తులో, అలాగే ఎడారిలో నేను చేసిన అద్భుతాల్నీ+ చూసి కూడా ఈ పదిసార్లు నన్ను పరీక్షిస్తూ+ నా మాట విననివాళ్లలో+ ఒక్కరు కూడా
8 మెరీబా* దగ్గర చేసినట్టు,ఎడారిలో మస్సా* రోజున చేసినట్టు+ మీ హృదయాల్ని కఠినపర్చుకోకండి.+ 9 అప్పుడు మీ పూర్వీకులు నన్ను పరీక్షించారు;+నేను చేసిన పనుల్ని చూసి కూడా నన్ను సవాలుచేశారు.+