-
నిర్గమకాండం 14:30పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
30 అలా యెహోవా ఆ రోజు ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయుల్ని రక్షించాడు.+ ఆ ఐగుప్తీయులు చనిపోయి సముద్రం ఒడ్డున పడివుండడం ఇశ్రాయేలీయులు చూశారు.
-