-
యిర్మీయా 44:23పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
23 మీరు ఈ బలుల్ని అర్పించినందువల్లే, యెహోవా స్వరానికి లోబడకుండా ఆయన ధర్మశాస్త్రాన్ని, శాసనాల్ని, జ్ఞాపికల్ని పాటించకుండా యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసినందువల్లే ఈ రోజు ఉన్నట్టుగా ఈ విపత్తు మీ మీదికి వచ్చింది.”+
-