కీర్తన 74:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 74 దేవా, మమ్మల్ని ఎందుకు శాశ్వతంగా విడిచిపెట్టేశావు?+ నువ్వు మేపే మంద మీద నీ కోపం ఎందుకు రగులుకుంది?*+ యెషయా 64:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 యెహోవా, మా మీద మరీ అంత కోప్పడకు,+మా తప్పుల్ని ఎల్లకాలం గుర్తుంచుకోకు. దయచేసి మా వైపు చూడు, మేమంతా నీ ప్రజలమే కదా.
74 దేవా, మమ్మల్ని ఎందుకు శాశ్వతంగా విడిచిపెట్టేశావు?+ నువ్వు మేపే మంద మీద నీ కోపం ఎందుకు రగులుకుంది?*+
9 యెహోవా, మా మీద మరీ అంత కోప్పడకు,+మా తప్పుల్ని ఎల్లకాలం గుర్తుంచుకోకు. దయచేసి మా వైపు చూడు, మేమంతా నీ ప్రజలమే కదా.