-
నెహెమ్యా 9:34పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
34 మా రాజులు, అధిపతులు, యాజకులు, పూర్వీకులు నీ ధర్మశాస్త్రాన్ని పాటించలేదు; నీ ఆజ్ఞల్ని గానీ, నువ్వు హెచ్చరించడానికి ఇచ్చిన జ్ఞాపికల్ని* గానీ వాళ్లు పట్టించుకోలేదు.
-