కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • నిర్గమకాండం 2:23
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 23 చాలాకాలం* తర్వాత, ఆ ఐగుప్తు రాజు చనిపోయాడు.+ అయితే ఇశ్రాయేలీయులు ఇంకా బానిసలుగానే ఉన్నారు. వాళ్లు మూల్గుతూ, ఆర్తనాదాలు పెడుతూ ఉన్నారు. బానిసత్వం కారణంగా సహాయం కోసం వాళ్లు పెడుతున్న మొర సత్యదేవుని దగ్గరికి చేరుతూ ఉంది.+

  • యెషయా 42:6, 7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  6 “యెహోవా అనే నేను నీతితో నిన్ను పిలిచాను;

      నేను నీ చేతిని పట్టుకున్నాను.

      నిన్ను కాపాడి, ప్రజలకు నిన్ను ఒప్పందంగా,+

      దేశాలకు వెలుగుగా చేస్తాను.+

       7 నువ్వు గుడ్డివాళ్ల కళ్లను తెరవాలని,+

      బందీగృహంలో నుండి ఖైదీలను బయటికి తేవాలని,

      చీకట్లో కూర్చున్నవాళ్లను చెరసాల నుండి విడిపించాలని అలా చేస్తాను.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి