నిర్గమకాండం 6:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 నేను సర్వశక్తిగల దేవుడిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యేవాణ్ణి.+ కానీ యెహోవా అనే నా పేరు+ విషయానికొస్తే, నన్ను నేను వాళ్లకు బయల్పర్చుకోలేదు.+ కీర్తన 68:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 దేవునికి పాటలు పాడండి; ఆయన పేరును స్తుతిస్తూ పాటలు పాడండి.*+ ఎడారి మైదానాల గుండా* స్వారీ చేస్తున్న దేవునికి పాట పాడండి. యెహోవా* ఆయన పేరు!+ ఆయన ముందు సంతోషించండి! యెషయా 42:8 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 8 నేను యెహోవాను. ఇదే నా పేరు;నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను,*నాకు రావాల్సిన స్తుతిని చెక్కిన విగ్రహాలకు చెందనివ్వను.+ యెషయా 54:5 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 5 “ఎందుకంటే నీ మహాగొప్ప రూపకర్త+ నీకు భర్త* లాంటివాడు,+ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా,ఇశ్రాయేలు పవిత్ర దేవుడే నీ విమోచకుడు.+ ఆయన భూమంతటికీ దేవుడు అని పిలవబడతాడు.+
3 నేను సర్వశక్తిగల దేవుడిగా అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమయ్యేవాణ్ణి.+ కానీ యెహోవా అనే నా పేరు+ విషయానికొస్తే, నన్ను నేను వాళ్లకు బయల్పర్చుకోలేదు.+
4 దేవునికి పాటలు పాడండి; ఆయన పేరును స్తుతిస్తూ పాటలు పాడండి.*+ ఎడారి మైదానాల గుండా* స్వారీ చేస్తున్న దేవునికి పాట పాడండి. యెహోవా* ఆయన పేరు!+ ఆయన ముందు సంతోషించండి!
8 నేను యెహోవాను. ఇదే నా పేరు;నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వను,*నాకు రావాల్సిన స్తుతిని చెక్కిన విగ్రహాలకు చెందనివ్వను.+
5 “ఎందుకంటే నీ మహాగొప్ప రూపకర్త+ నీకు భర్త* లాంటివాడు,+ఆయన పేరు సైన్యాలకు అధిపతైన యెహోవా,ఇశ్రాయేలు పవిత్ర దేవుడే నీ విమోచకుడు.+ ఆయన భూమంతటికీ దేవుడు అని పిలవబడతాడు.+