యెషయా 45:17 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 17 కానీ యెహోవా ఇశ్రాయేలును శాశ్వతంగా కాపాడతాడు.+ నువ్వు ఎప్పటికీ సిగ్గుపర్చబడవు, అవమానాలపాలు కావు.+