సామెతలు 1:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 “అనుభవంలేని వాళ్లారా, మీరు ఎంతకాలం అజ్ఞానాన్ని ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవాళ్లారా, మీరు ఎంతకాలం ఎగతాళి చేస్తూ సంతోషిస్తారు? మూర్ఖులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?+
22 “అనుభవంలేని వాళ్లారా, మీరు ఎంతకాలం అజ్ఞానాన్ని ప్రేమిస్తారు? ఎగతాళి చేసేవాళ్లారా, మీరు ఎంతకాలం ఎగతాళి చేస్తూ సంతోషిస్తారు? మూర్ఖులారా, మీరు ఎంతకాలం జ్ఞానాన్ని అసహ్యించుకుంటారు?+