కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • కీర్తన 40:3
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  3 తర్వాత నా నోట ఒక కొత్త పాటను,+

      మన దేవుని స్తుతి పాటను పెట్టాడు.

      అది చూసి చాలామంది సంభ్రమాశ్చర్యాలకు లోనై

      యెహోవా మీద నమ్మకం ఉంచుతారు.

  • కీర్తన 98:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 98 యెహోవాకు ఒక కొత్త పాట పాడండి,+

      ఎందుకంటే ఆయన అద్భుతమైన పనులు చేశాడు.+

      ఆయన కుడిచెయ్యి, అంటే పవిత్రమైన ఆయన బాహువు రక్షణ తీసుకొచ్చింది.*+

  • కీర్తన 149:1
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 149 యెహోవాను* స్తుతించండి!*

      యెహోవాకు ఒక కొత్త పాట పాడండి;+

      విశ్వసనీయుల సమాజంలో ఆయన్ని స్తుతించండి.+

  • యెషయా 42:10
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 10 సముద్రంలో ప్రయాణించేవాళ్లారా, సముద్రంలోని సమస్తమా,

      ద్వీపాల్లారా, వాటి నివాసులారా,+

      యెహోవాకు కొత్త పాట పాడండి,+

      భూమి కొనల నుండి ఆయనకు స్తుతిగీతాలు పాడండి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి