-
కీర్తన 40:10పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
10 నేను నీ నీతిని నా హృదయంలో దాచేయను.
నీ నమ్మకత్వాన్ని, రక్షణను ప్రకటిస్తాను.
నీ విశ్వసనీయ ప్రేమను, నీ సత్యాన్ని దాచకుండా మహా సమాజంలో తెలియజేస్తాను.”+
-
-
కీర్తన 71:15పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
15 నా నోరు రోజంతా నీ నీతి గురించి,
నీ రక్షణ కార్యాల గురించి చెప్తుంది,+
అవి నేను లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి.
-