1 కొరింథీయులు 8:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 విగ్రహాలకు అర్పించినవాటిని తినడం విషయానికొస్తే, లోకంలో విగ్రహం వట్టిదని,+ ఒకేఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడని+ మనకు తెలుసు.
4 విగ్రహాలకు అర్పించినవాటిని తినడం విషయానికొస్తే, లోకంలో విగ్రహం వట్టిదని,+ ఒకేఒక్క దేవుడు తప్ప వేరే దేవుడు లేడని+ మనకు తెలుసు.