కీర్తన 29:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి.*
2 యెహోవా పేరుకు తగిన మహిమ ఆయనకు చెల్లించండి. పవిత్రమైన బట్టలు వేసుకుని* యెహోవాకు వంగి నమస్కారం చేయండి.*