కీర్తన 65:13 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 13 పచ్చికబయళ్లలో ఎక్కడ చూసినా మందలే ఉన్నాయి,లోయల్లో పంట చేలు తివాచీలా పరుచుకున్నాయి.+ అవి సంతోషంతో కేకలు వేస్తున్నాయి, అవును పాటలు పాడుతున్నాయి.+
13 పచ్చికబయళ్లలో ఎక్కడ చూసినా మందలే ఉన్నాయి,లోయల్లో పంట చేలు తివాచీలా పరుచుకున్నాయి.+ అవి సంతోషంతో కేకలు వేస్తున్నాయి, అవును పాటలు పాడుతున్నాయి.+