కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ఆదికాండం 18:25
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 25 నువ్వు ఎన్నడూ దుష్టునితో పాటు నీతిమంతున్ని చంపేయవు! అలాచేస్తే నీతిమంతునికి, దుష్టునికి దొరికే ప్రతిఫలం ఒక్కటే అవుతుంది.+ నువ్వు ఎన్నడూ అలా చేయవు.+ భూమంతటికీ న్యాయం తీర్చే దేవుడు సరైనది చేయడా?”+

  • కీర్తన 9:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  8 ఆయన నీతిని బట్టి భూనివాసులకు* తీర్పు తీరుస్తాడు;+

      దేశాలకు నీతిగల తీర్పుల్ని ఇస్తాడు.+

  • కీర్తన 98:9
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    •  9 అవి యెహోవా ముందు సంతోషంతో కేకలు వేయాలి, ఎందుకంటే ఆయన భూమికి తీర్పు తీర్చడానికి వస్తున్నాడు.*

      ఆయన నీతితో భూలోకానికి,*

      న్యాయంతో దేశదేశాల ప్రజలకు తీర్పు తీరుస్తాడు.+

  • అపొస్తలుల కార్యాలు 17:31
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 31 ఎందుకంటే, తాను నియమించిన మనిషి ద్వారా ప్రపంచానికి న్యాయంగా తీర్పు తీర్చే ఒక రోజును ఆయన నిర్ణయించాడు.+ దేవుడు ఆ మనిషిని మృతుల్లో నుండి తిరిగి బ్రతికించడం+ ద్వారా, ఆ తీర్పు రోజు తప్పకుండా వస్తుందని హామీ ఇచ్చాడు.”

  • 2 పేతురు 3:7
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 7 అయితే ఇప్పుడున్న ఆకాశం, భూమి అదే మాట వల్ల అగ్నిలో నాశనం కావడానికి సిద్ధంగా ఉంచబడ్డాయి; భక్తిహీనులు నాశనమయ్యే తీర్పు రోజు వరకు అవి అలా ఉంచబడుతున్నాయి.+

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి