కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • యెహోషువ 1:8
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 8 నువ్వు ధర్మశాస్త్రంలోని విషయాల గురించి మాట్లాడడం మానేయకూడదు,+ దానిలో రాయబడి ఉన్నవాటన్నిటినీ జాగ్రత్తగా పాటించేలా పగలూ రాత్రీ దాన్ని ధ్యానించాలి;*+ అప్పుడే నువ్వు విజయం సాధిస్తావు, తెలివిగా నడుచుకుంటావు.+

  • కీర్తన 119:97
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 97 నీ ధర్మశాస్త్రాన్ని నేను ఎంతో ప్రేమిస్తున్నాను!+

      రోజంతా దాన్ని ధ్యానిస్తున్నాను.*+

  • 1 తిమోతి 4:15
    పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
    • 15 వీటి గురించి ధ్యానించు; వీటిలో నిమగ్నమవ్వు, అప్పుడు నీ ప్రగతి అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి