-
నెహెమ్యా 2:3పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం
-
-
3 నేను రాజుతో ఇలా అన్నాను: “రాజు దీర్ఘకాలం జీవించాలి! నా పూర్వీకుల సమాధులు ఉన్న నగరం పాడుబడివుంది, దాని ద్వారాలు అగ్నితో కాల్చేయబడ్డాయి; అలాంటప్పుడు నేను దిగులుగా ఎందుకు ఉండను?”+
-