కీర్తన 79:1 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 79 దేవా, దేశాలు నీ స్వాస్థ్యంలోకి+ చొరబడ్డాయి;వాళ్లు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపర్చారు;+యెరూషలేమును శిథిలాల కుప్పగా మార్చారు.+
79 దేవా, దేశాలు నీ స్వాస్థ్యంలోకి+ చొరబడ్డాయి;వాళ్లు నీ పవిత్ర ఆలయాన్ని అపవిత్రపర్చారు;+యెరూషలేమును శిథిలాల కుప్పగా మార్చారు.+