యెషయా 60:3 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 3 దేశాలు నీ వెలుగు దగ్గరికి వస్తాయి,+తేజోవంతమైన నీ వైభవం* దగ్గరికి రాజులు+ వస్తారు.+ జెకర్యా 8:22 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 22 ఎన్నో జనాలు, బలమైన దేశాలు యెహోవాను వెదకడానికి, అనుగ్రహం చూపించమని యెహోవాను బ్రతిమాలడానికి యెరూషలేముకు వస్తాయి.’+
22 ఎన్నో జనాలు, బలమైన దేశాలు యెహోవాను వెదకడానికి, అనుగ్రహం చూపించమని యెహోవాను బ్రతిమాలడానికి యెరూషలేముకు వస్తాయి.’+