కీర్తన 147:2 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 2 యెహోవా యెరూషలేమును కడుతున్నాడు;+చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజల్ని సమకూరుస్తున్నాడు.+ యిర్మీయా 33:7 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 7 బందీలుగా వెళ్లిన యూదావాళ్లను, ఇశ్రాయేలువాళ్లను నేను వెనక్కి తీసుకొచ్చి,+ మొదట్లో కట్టినట్టు కడతాను.+
7 బందీలుగా వెళ్లిన యూదావాళ్లను, ఇశ్రాయేలువాళ్లను నేను వెనక్కి తీసుకొచ్చి,+ మొదట్లో కట్టినట్టు కడతాను.+