కీర్తన 22:24 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 24 ఆయన బాధితుని కష్టాల్ని అసహ్యించుకోలేదు, వాటిని అలక్ష్యం చేయలేదు;+అతని నుండి తన ముఖాన్ని దాచుకోలేదు.+ అతను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన విన్నాడు.+
24 ఆయన బాధితుని కష్టాల్ని అసహ్యించుకోలేదు, వాటిని అలక్ష్యం చేయలేదు;+అతని నుండి తన ముఖాన్ని దాచుకోలేదు.+ అతను సహాయం కోసం మొరపెట్టినప్పుడు, ఆయన విన్నాడు.+