కీర్తన 78:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 మేము వాళ్ల సంతానానికి చెప్పకుండా ఉండం;యెహోవా స్తుతిపాత్రమైన కార్యాల్ని, ఆయన బలాన్ని,ఆయన చేసిన అద్భుతమైన కార్యాల్ని+రాబోయే తరానికి చెప్తాం.+ రోమీయులు 15:4 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 4 మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని+ పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.+
4 మేము వాళ్ల సంతానానికి చెప్పకుండా ఉండం;యెహోవా స్తుతిపాత్రమైన కార్యాల్ని, ఆయన బలాన్ని,ఆయన చేసిన అద్భుతమైన కార్యాల్ని+రాబోయే తరానికి చెప్తాం.+
4 మన సహనం వల్ల, లేఖనాలు ఇచ్చే ఊరట వల్ల మనం నిరీక్షణ కలిగివుండాలని+ పూర్వం రాయబడినవన్నీ మనకు బోధించడానికే రాయబడ్డాయి.+