2 దినవృత్తాంతాలు 16:9 పవిత్ర బైబిలు కొత్త లోక అనువాదం 9 ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా* ఉంటుందో వాళ్ల తరఫున తన బలం* చూపించడానికి+ యెహోవా కళ్లు భూమంతటా సంచరిస్తూ ఉన్నాయి.+ నువ్వు ఈ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించావు; ఇప్పటినుండి నీ మీద యుద్ధాలు జరుగుతాయి.”+
9 ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా* ఉంటుందో వాళ్ల తరఫున తన బలం* చూపించడానికి+ యెహోవా కళ్లు భూమంతటా సంచరిస్తూ ఉన్నాయి.+ నువ్వు ఈ విషయంలో మూర్ఖంగా ప్రవర్తించావు; ఇప్పటినుండి నీ మీద యుద్ధాలు జరుగుతాయి.”+