13 మరణ ద్వారాల నుండి నన్ను పైకెత్తే యెహోవా,+ నా మీద అనుగ్రహం చూపించు;
నన్ను ద్వేషించేవాళ్ల వల్ల నేను పడుతున్న బాధను చూడు,
14 అప్పుడు నేను స్తుతిపాత్రమైన నీ కార్యాల్ని సీయోను కూతురి ద్వారాల దగ్గర ప్రకటిస్తాను,+
నీ రక్షణ కార్యాల్ని బట్టి ఉల్లసిస్తాను.+